ఫిబ్రవరి1వ తేదీ న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక

ఫిబ్రవరి 1వ తేదీన  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ర్టానికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2న కన్హాగ్రామంలో రామచంద్రమిష న్‌ న్యూగ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శాంతివనాన్ని (మెడిటేషన్‌ సెంటర్‌) ప్రారంభించి అనంతరం ఢిల్లీకి వెళ్తారు. పర్యటన ఏర్పాట్లపై బీఆర్కేభవన్‌లో వివిధశాఖల అధికారులు  సమన్వయ సమావేశం నిర్వహించారు.